శాంతి భద్రతలు భగ్నం చేయాలనే అంబటి కుట్ర: అనిత (వీడియో)

4చూసినవారు
AP: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. శాంతి భద్రతలను భగ్నం చేయాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు మాట్లాడిన మాటలను ఆయన కుటుంబం కూడా సమర్థించని పేర్కొన్నారు. అంబటి రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you