ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసిన అమెరికా (VIDEO)

15233చూసినవారు
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా వరుసగా రెండో రోజు వైమానిక దాడులు చేపట్టింది. హర్మూజ్ జలసంధి సమీపంలోని టెహ్రాన్ లక్ష్యాలపై దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇరాన్ నిఘా కేంద్రాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్ నిల్వలపై దాడులు చేసినట్లు తెలిపింది. కాల్పుల విరమణను ఇరాన్ ఉల్లంఘిస్తోందని ఆరోపించిన అమెరికా, దాడులు కొనసాగితే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్