మహిళతో ఎస్సై వివాహేతర సంబంధం.. చివరికి? (వీడియో)

12808చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. పెళ్లి పేరుతో మోసం చేసిన సబ్ ఇన్‌స్పెక్టర్ (దారోగా) అర్జున్ సింగ్‌ను పోలీసులు సస్పెండ్ చేశారు. గౌతమ్ బుద్ధ నగర్‌కు చెందిన ఒక మహిళతో ఏడాదిగా శారీరక సంబంధం పెట్టుకుని, పెళ్లి ప్రస్తావన తేవడంతో నిరాకరించి, చంపుతానని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్