AP: గూడూరులో అత్త, ఆడపడుచు, కోడలు ఉరివేసుకున్న ఘటనను అధికారులు ట్రిపుల్ మర్డర్‌గా అనుమానిస్తున్నారు. యూట్యూబర్ దేవచంద్ర రాజే వీరిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని బాధితురాలి అన్నయ్య ఆరోపించారు. ఈ ఘటనపై న్యాయం చేయాలని ఆయన అధికారులను వేడుకున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.