ఇంటర్ సెకండియర్ పరీక్షకు 199 మంది గైర్హాజరు

43చూసినవారు
ఇంటర్ సెకండియర్ పరీక్షకు 199 మంది గైర్హాజరు
అనకాపల్లి జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ సెకండియర్ పరీక్షకు 199 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 9,796 మంది విద్యార్థులకు గాను 9,597 మంది హాజరైనట్లు DIEO వినోద్ బాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా, పకడ్బందీగా జరుగుతున్నాయని, మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్