సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో పటిష్ట ట్రాఫిక్ ప్రణాళిక

472చూసినవారు
సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో పటిష్ట ట్రాఫిక్ ప్రణాళిక
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా కీలక ఆదేశాలు జారీ చేశారు. రాబోయే 10 రోజుల పాటు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక అమలు చేయాలని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులను ఆదేశించారు. పండుగ రద్దీ దృష్ట్యా టోల్ గేట్ల వద్ద వాహనాలు నిలిచిపోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రయాణికులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా ట్రాఫిక్ ఫ్లోను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్