అచ్యుతాపురం: మూడు నెలల తర్వాత మృతదేహం వెలికితీత

0చూసినవారు
అచ్యుతాపురం: మూడు నెలల తర్వాత మృతదేహం వెలికితీత
ఆరోగ్యంగా ఉన్న కుమారుడు ఆకస్మికంగా మృతి చెందడాన్ని జీర్ణించుకోలేని తల్లి, అతని మరణం వెనుక ఏదో మర్మం దాగి ఉందని అనుమానించింది. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన ఆమె ఫిర్యాదు మేరకు, అచ్యుతాపురంలో ఫిబ్రవరి 28న గుండెపోటుతో మృతి చెందాడని చెప్పబడిన షేక్ ఖాన్ (60) మృతదేహాన్ని రెండు నెలల తర్వాత పోస్టుమార్టం కోసం శుక్రవారం వెలికితీశారు. మృతదేహం నుంచి నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపిన పోలీసులు, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్