అచ్యుతాపురం: దాడి చేసిన ఘటనలో ఏడుగురు అరెస్ట్

567చూసినవారు
అచ్యుతాపురం: దాడి చేసిన ఘటనలో ఏడుగురు అరెస్ట్
అచ్యుతాపురం మండలం కొల్లివానిపాలెంలో ప్రభుత్వ భూమి వివాదంపై సత్యనారాయణ, ఆయన కుమారుడు హర్షవర్ధన్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో సతీశ్, మరో ఆరుగురు కలిసి తండ్రీకొడుకులను గాయపరిచినట్లు CI చంద్రశేఖర్, SI సుధాకర్ మంగళవారం తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఏడుగురిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్