అనకాపల్లి: ఏలేరు కాలువలో బాలుడు గల్లంతు

3చూసినవారు
అనకాపల్లి: ఏలేరు కాలువలో బాలుడు గల్లంతు
అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఉగ్గిన పాలెంలో బుధవారం ఏలేరు కాలువలో ఏడేళ్ల బాలుడు అయ్యప్ప మాలధారణ భక్తులతో కలిసి దిగి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్