అనకాపల్లి: ఆలయంలోకి ప్రవేశించిన వరద నీరు

0చూసినవారు
అనకాపల్లి పట్టణం శారద నగర్ ప్రాంతంలోని ఉమామహేశ్వర స్వామి ఆలయంలోకి రాత్రి 8:30 గంటల ప్రాంతంలో శారదా నది ఉద్ధృతి కారణంగా వరదనీరు ప్రవేశించింది. దీంతో ఆలయం ముంపునకు గురైంది. కార్తీక మాసం కావడంతో ఆలయానికి వచ్చే భక్తులు, అర్చకులు ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్