అనకాపల్లి: అమానుషం.. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మృత శిశువు

5చూసినవారు
అనకాపల్లి: అమానుషం.. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మృత శిశువు
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట ఆర్టీసీ కాంప్లెక్స్ మరుగుదొడ్ల వద్ద గురువారం వేకువజామున స్థానికులు ఓ మృత శిశువును గుర్తించారు. ప్రసవం తర్వాత శిశువుకు శ్వాస ఆడకపోవడంతో, గుర్తుతెలియని వ్యక్తులు మృతదేహాన్ని అక్కడే వదిలి వెళ్లినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక వైద్యాధికారి డాక్టర్ గాయత్రి మాట్లాడుతూ, మృతశిశువును నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్