అనకాపల్లి: పిల్లలు పుట్టలేదని వివాహిత ఆత్మహత్య

0చూసినవారు
అనకాపల్లి: పిల్లలు పుట్టలేదని వివాహిత ఆత్మహత్య
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో సాయి తేజ (23) అనే వివాహిత పిల్లలు పుట్టలేదన్న మనస్తాపంతో సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ నర్సింగరావు మంగళవారం తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరుకు చెందిన తేజ మృతదేహానికి అనకాపల్లి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్