అనకాపల్లి: అధికారి మృతి.. బుల్లెట్ గాయం!

0చూసినవారు
అనకాపల్లి: అధికారి మృతి.. బుల్లెట్ గాయం!
రాంబిల్లి నేవల్ బేస్‌లోని డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్‌లో భద్రతా సిబ్బంది బీర్ సింగ్ (44) విధి నిర్వహణ స్థలంలో మృతి చెందారు. ఉదయం విధులకు వెళ్లిన అమిత్ కుమార్ మృతదేహాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. మృతుడికి బుల్లెట్ గాయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదవశాత్తు గన్ పేలిందా లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో రాంబిల్లి సీఐ నర్సింగరావు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్