అనకాపల్లి: విద్యార్థిని కొట్టి ఇన్‌స్టాలో వీడియోలు పెట్టారు

1చూసినవారు
కృష్ణా జిల్లా పోరంకిలో ఇంటర్ చదువుతున్న అనకాపల్లికి చెందిన పవన్‌కుమార్ ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక నిర్ధారణకు వచ్చారు. తోటి విద్యార్థులు కొట్టి, వీడియోలు తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో మనస్తాపానికి గురై పవన్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. తనను కొట్టిన విద్యార్థుల పేర్లను చేతిపై రాసుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఈ ఘటనలో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్