అంగన్వాడీ కార్యకర్త తల్లి ఆకస్మిక మృతి

1420చూసినవారు
అంగన్వాడీ కార్యకర్త తల్లి ఆకస్మిక మృతి
అచ్చుతాపురం మండలం దోసూరు గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త మట్ట కృష్ణ తల్లి ఆదివారం అర్ధరాత్రి ఆకస్మికంగా మృతి చెందారు. ఆమె మృతికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకర్రావు, ఎలమంచిలి ప్రాజెక్టు లీడర్ సుజాత, అచ్యుతాపురం అంగన్వాడి యూనియన్ నాయకులు, సిఐటియు నాయకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శంకర్ రావు మాట్లాడుతూ మట్ట కృష్ణ తల్లి నిన్న జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో చాల ఉత్సాహంగా పాల్గొని అకాల మృతి చెందడం కుటుంబానికి తీరనిలోటని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్