నక్కపల్లి మండలం దేవవరం గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవర సత్యనారాయణ చేతుల మీదుగా బుధవారం వరి విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జ్ బత్తుల రమణ బాబు, సూరిబాబు, కురందాసు కృష్ణ, సఖిరెడ్డి చంటి, కోన బుల్లియబ్బాయి, పెట్ల శ్రీను, తెలుగుదేశం కార్యకర్తలు, అగ్రికల్చర్ అసిస్టెంట్, రైతులు పాల్గొన్నారు.