పాములవాకలో సీసీ రోడ్లు, గోకులాలు నిర్మాణాలకు శంకుస్థాపన

5చూసినవారు
పాములవాకలో సీసీ రోడ్లు, గోకులాలు నిర్మాణాలకు శంకుస్థాపన
అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట మండలం, పాములవాక గ్రామంలో పల్లె పండగ 3.0 లో భాగంగా సీసీ రోడ్లు, గోకులాలు నిర్మాణాలకు శుక్రవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో కోటవుట్ల పిఎసిఎస్ చైర్మన్ వేచలపు వెంకట జనార్దన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు లింగం నాయుడు, జానకి శ్రీను, భాస్కరరావు, అధికారులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. జగనన్న కాలనీ రోడ్డు నిర్మాణానికి కూడా ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు.

సంబంధిత పోస్ట్