అనకాపల్లి జిల్లాలో వరదలో కొట్టుకుపోయిన నలుగురు యువకులు

829చూసినవారు
అనకాపల్లి జిల్లాలో వరదలో కొట్టుకుపోయిన నలుగురు యువకులు
అనకాపల్లి జిల్లాలో విషాదం – రాజాంలో ఆర్టీ రోడ్డుపై భారీ వరద ప్రవాహం. బైక్‌పై దాటేందుకు ప్రయత్నించిన నలుగురు యువకులు నీటిలో కొట్టుకుపోయారు. స్థానికులు చాకచక్యంగా స్పందించి యువకులను రక్షించారు. వరద ఉధృతి కారణంగా రహదారి పూర్తిగా మునిగిపోయింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.