83 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల

355చూసినవారు
83 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల
అనకాపల్లి జిల్లాలో 83 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కేజీబీవీ టైప్-3లో 20, టైప్-4లో 63 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఈ నెల 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి.

సంబంధిత పోస్ట్