ఉపాధి హామీలో అవకతవకలు: గ్రామస్తుల ఆందోళన

64చూసినవారు
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చందనాడ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వి.ఆర్.పి తప్పుడు మాస్టర్లు వేస్తున్నారని, పనిచేయని వారికి కూడా పేమెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, గ్రామస్తులు ఉపాధి పని వద్ద బైఠాయించి, వి.ఆర్.పిని నిలదీశారు. పనిచేయని వారికి మస్టర్లు వేసి, వారు వేరొక పరిశ్రమలో పనిచేస్తున్నప్పటికీ పేమెంట్లు ఎలా చేస్తారని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్