ముత్యాలమ్మపాలెం: ఇంకా లభించని బాలుడి ఆచూకీ

428చూసినవారు
ముత్యాలమ్మపాలెం: ఇంకా లభించని బాలుడి ఆచూకీ
ముత్యాలమ్మపాలెం సముద్రతీరంలో శనివారం స్నానానికి దిగి గల్లంతైన 10వ తరగతి విద్యార్థి భాను ప్రసాద్ (15) కోసం సీఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. డ్రోన్ సహాయంతో వెతికినా ఫలితం కనిపించలేదు. కుటుంబ సభ్యులు తీరం వద్ద ఎదురు చూస్తున్నారు.

సంబంధిత పోస్ట్