విద్యార్థి ఆత్మహత్య కేసులో ఒకరి అరెస్ట్

419చూసినవారు
విద్యార్థి ఆత్మహత్య కేసులో ఒకరి అరెస్ట్
ఏప్రిల్ 19న పరవడ మండలం తానాం గ్రామంలో విద్యార్థి శశికాంత్ (16)పై కర్రతో దాడి జరిగింది. అదే రోజు రాత్రి శశికాంత్‌ను అర్జున్ బంధువు బుజ్జి కొట్టాడు. మనస్తాపానికి గురైన శశికాంత్ గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ ఏప్రిల్ 21న మృతి చెందాడు. ఈ కేసులో DSP మోహన్ రావు ఆదేశాల మేరకు గురువారం కూండ్రపు బుజ్జిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్