పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

1266చూసినవారు
పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం నీలిగుంట గ్రామం శివారులో పేకాట (జూదాం) ఆడుతున్న ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఎస్సై విజయ్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ దాడిలో రూ.3,400 నగదు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్