అనకాపల్లి జిల్లా, రాంబిల్లి మండలం కొత్తూరు సమీపంలో శారదా నది ఒడ్డున పామాయిల్ తోటలో వరద నీటిలో చిక్కుకున్న దంపతులు, పిల్లలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోటు సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.