బాపిరాజు కొత్తపల్లి గ్రామంలో ఏకగ్రీవంగా స్కూల్ కమిటీ బాడీ ఎలక్షన్స్

5చూసినవారు
బాపిరాజు కొత్తపల్లి గ్రామంలో ఏకగ్రీవంగా స్కూల్ కమిటీ బాడీ ఎలక్షన్స్
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపిస్తున్నటువంటి స్కూల్ బాడీ ఎలక్షన్ లో హోం మంత్రివర్యులు అనిత ఆదేశాల మేరకు కోటవురట్ల మండలం బాపిరాజు కొత్తపల్లి ఎంపీపీ స్కూల్లో శ్రీశైలపూ మల్లేశ్వరరావుని చైర్మన్ గా, వైస్ ఛైర్మన్ గా ఉప్మాక. లోవ తల్లిని ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ నుండి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీరికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెట్ల. లింగన్న నాయుడు, బికె పల్లి NDA కూటమి నాయకులు శుభాకాంక్షలు తెలియజేసారు.

సంబంధిత పోస్ట్