అధ్వానంగా మారిన ప్రధాన రహదారి

3చూసినవారు
అధ్వానంగా మారిన ప్రధాన రహదారి
అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పెద్ద ఉప్పలం గ్రామనికి చెందిన ప్రధాన రహదారి అధ్వానంగా తయారయింది. పలు వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురి అవ్వడంతో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేకపోవడంతో ఏం చేయాలో తోచక గ్రామస్తులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చుట్టుపక్కల పలు గ్రామాలకు ఎస్ రాయవరం వెళ్ళుటకు దగ్గరగా ఉండడంతో ఇది ప్రధాన రహదారిగా మారింది. కానీ రోడ్లు సరిగా లేకపోవడంతో పలు వాహనదారులు ఇబ్బందికి గురి అవుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్