ఉపమాక వేంకన్న ఆలయంలో దొంగతనం, ఆభరణాల మూట లభ్యం

122చూసినవారు
ఉపమాక వేంకన్న ఆలయంలో దొంగతనం, ఆభరణాల మూట లభ్యం
నక్కపల్లి మండలం ఉపమాక వేంకన్న ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. బుధవారం ఉదయం పోలీసులు డాగ్‌తో తనిఖీలు చేపట్టగా, ఆలయానికి సమీపంలోని ఓ తోటలో ఆభరణాల మూట లభించింది. అందులో వెండి, కొన్ని బంగారు ఆభరణాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆలయంలో ఆభరణాలను లెక్కిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్