వారసుడి రాజకీయపై ప్రవేశంపై గంటా రియాక్షన్ ఇదే..

277చూసినవారు
తన కుమారుడి రాజకీయ ప్రవేశంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. తండ్రి రాజకీయాల్లో ఉంటే వారసులకు అవకాశాలు రావడం సహజమేనని అన్నారు. అయితే రాజకీయాల్లో ఎదగడం వ్యక్తిగత సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే అంశంపై ఇప్పుడే చెప్పలేమని, ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు, మార్పులు ఏవీ లేవన్నారు. చివరికి పార్టీ అధినేత నిర్ణయానికే కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్