మోటార్లను దొంగలిస్తున్న ముగ్గురి అరెస్ట్

0చూసినవారు
మోటార్లను దొంగలిస్తున్న ముగ్గురి అరెస్ట్
కశింకోట పోలీసులు శుక్రవారం మండలంలోని ఏఎస్ పేట, అడ్డం, అచ్చెర్ల గ్రామాల్లోని పంట పొలాల్లో ఉన్న మోటార్లను దొంగిలించిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. గోకివాని పాలెం శివారులో వీరిని పట్టుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి 8 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగతనాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.