వెంకటేష్ జన్మదినం: నక్కపల్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటు

1148చూసినవారు
వెంకటేష్ జన్మదినం: నక్కపల్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటు
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో, నియోజకవర్గ కన్వీనర్ కోప్పిశెట్టి వెంకటేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని, బుధవారం నాడు నక్కపల్లి గ్రామంలోని సుబ్బారామరెడ్డి కళ్యాణమండపం వద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని టిడిపి నాయకులు కోరారు. ఈ శిబిరం వెంకటేష్ జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహించబడింది.

సంబంధిత పోస్ట్