అనకాపల్లి జిల్లాలో కేజీ చికెన్ ధరెంతంటే.

535చూసినవారు
అనకాపల్లి జిల్లాలో కేజీ చికెన్ ధరెంతంటే.
అనకాపల్లి జిల్లాలో ఆదివారం కిలో స్కిన్‌ చికెన్‌ ధర రూ.254 ఉండగా,  స్కిన్‌లెస్‌ రూ.289 వరకు విక్రయిస్తున్నారు. ఈ ధరలు గత వారంతో పోలిస్తే రూ.10-20 పెరిగాయి. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. కాగా ఇప్పుడే ఈ స్థాయిలో చికెన్​ ధరలు ఉంటే, సంక్రాంతికి ఇంకెంత పెరుగుతాయోనని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్