వయసు 31.. దొంగతనాలు 40

190చూసినవారు
వయసు 31.. దొంగతనాలు 40
ఆనందపురం క్రైమ్ పోలీసులు 31 ఏళ్ల నిహాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను 40 దొంగతనాలు చేసినట్లు ఏసీపీ భవ్య రెడ్డి తెలిపారు. చందాక, మరో గ్రామంలో దొంగతనాలు చేశాడు. అనంతపురం పోలీస్ స్టేషన్ నుండి తప్పించుకున్న ఇతన్ని  సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి రూ.30 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్