మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

405చూసినవారు
మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
చోడవరం ప్రజాభివృద్ధ జనియార్‌ కళాశాలలో ఈ నెల 5వ తేదీన జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో పోస్టర్‌ ఆవిష్కరించారు.
17 కంపెనీలు సుమారు 1500 పోస్టులను భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. ఎన్‌డీ, ఎల్టీడి, డిగ్రీ, పీజీ పట్టభద్రులకు అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్