చెరుకు రైతుల బకాయిలు చెల్లించాలని సీపీఐ ధర్నా

1207చూసినవారు
చెరుకు రైతుల బకాయిలు చెల్లించాలని సీపీఐ ధర్నా
విజయవాడలో కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సుమారు 50 మంది రైతులు ధర్నా నిర్వహించారు. చెరుకు రైతులకు చెల్లించాల్సిన 38 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని వారు ప్లకార్డుల ద్వారా నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు నాయకత్వం వహించారు. రికార్డులతో సహా తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్