చినపాచిలిలో వింత ఆచారం

147చూసినవారు
చినపాచిలిలో వింత ఆచారం
సాక్ష్యాలు, ఆధారాలు లేని వివాదాలను పరిష్కరించే పెద్ద రాయి (రచ్చబండ) పండగను రావికమతం (M) చినపాచిలిలో గురువారం నిర్వహించారు. వివాదాలు తలెత్తినప్పుడు ఈ పెద్ద రాయి వివాదాన్ని పరిష్కరిస్తుందని ఈ ప్రాంత వాసుల విశ్వాసం. కక్షిదారులు ఇరువురు, స్నానం చేసి పెద్దరాయి ఎక్కి వెల్లడించిన వాంగ్మూలాన్ని ఆధారంగా పెద్దలు తీర్పు చెపుతారు. ఒకవేళ అబద్ధం చెప్తే వారు వారం రోజుల్లో మరణిస్తారని నమ్మకం.

సంబంధిత పోస్ట్