వడ్డాది: ఇంకా తగ్గని వరద (వీడియో)

501చూసినవారు
మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్దేరు నదిలో నీటి ప్రవాహం తగ్గలేదు. వర్షాలు తగ్గి మూడు రోజులు గడిచినా, నదిలో నీటి ప్రవాహం ఇంకా ఉద్ధృతంగానే కొనసాగుతోంది. ఆదివారం కూడా వడ్డాదిలోని డైవర్షన్ బ్రిడ్జిపై నీటి ప్రవాహం ఉండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. పెద్దేరు రిజర్వాయర్ నుంచి ప్రతిరోజూ సాయంత్రం నీటిని విడుదల చేస్తుండటంతో ఈ బ్రిడ్జిపై నీరు నిలిచిపోతోంది.

సంబంధిత పోస్ట్