కేజీహెచ్‌లో వార్డు బాయ్‌పై మేల్ నర్స్ దాడి..!

1394చూసినవారు
కేజీహెచ్‌లో వార్డు బాయ్‌పై మేల్ నర్స్ దాడి..!
బుధవారం రాత్రి కేజీహెచ్‌లో కాంట్రాక్ట్ మేల్ నర్స్ పైడ్రాజు తనపై వార్డ్ బాయ్ అప్పలస్వామి దాడి చేశారని ఆరోపించారు. తన మనవరాలు ప్రియాంక (రోగి)కు సెలైన్ సరిగా పెట్టలేదని ప్రశ్నించినందుకు ఈ దాడి జరిగిందని అప్పలస్వామి తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ప్రియాంక పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్