బైక్ ఢీకొన్న వ్యక్తికి సెక్యూరిటీ గార్డ్ సాయం

2415చూసినవారు
విశాఖపట్నం, గాజువాకలోని కూర్మన్నపాలెం నుంచి దువ్వాడ వెళ్ళే మార్గంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని అక్కడున్న స్విగ్గీ ఇన్ఫ్రామార్ట్ స్టోర్ సెక్యూరిటీ గార్డ్ రాజ్ కుమార్, గిగ్ కార్మికులు వెంటనే స్పందించి, స్టోర్ లోని ఫస్ట్ ఎయిడ్ కిట్ తో డ్రెస్సింగ్ చేసి ఆసుపత్రికి తరలించారు. వారి మానవత్వాన్ని పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్