కాలువలో పడి బాలుడి గల్లంతు

454చూసినవారు
కశింకోట మండలంలోని ఉగ్గినపాలెం పంచాయతి పరిధిలో బుక్కారం గ్రామంలో తాతయ్య ఇంటికి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు ఏలేరు కాలువలో పడి గలంతయ్యాడు. స్థానికులు సమాచారం ప్రకారం అచ్చుతాపురం మండలం కొంకర్లకు చెందిన శ్రీను తన కొడుకు సాయి రిత్విక్ తో కలిసి స్వామి ఇరుముడి వచ్చారు. బాలుడు ఆడుకుంటూ కాలువలో పడి పోయాడు. గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్