సముద్రంలో కొట్టుకుపోయిన విద్యార్థిని కాపాడిన మెరైన్ సిబ్బంది

64చూసినవారు
సముద్రంలో కొట్టుకుపోయిన విద్యార్థిని కాపాడిన మెరైన్ సిబ్బంది
అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం గ్రామంలోని బీచ్‌లో 10వ తరగతి పరీక్షలు ముగిసిన సందర్భంగా సేద తీరేందుకు వచ్చిన విద్యార్థుల్లో ఒకరైన చవాకుల శ్రీనివాస్ గురువారం కెరటాల తాకిడికి కొట్టుకుపోయాడు. వెంటనే అప్రమత్తమైన మెరైన్ సిబ్బంది అతన్ని కాపాడి, ప్రథమ చికిత్స అందించి, సురక్షితంగా స్నేహితులకు అప్పగించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

సంబంధిత పోస్ట్