చీటీల డబ్బులు ఇవ్వని ఉపాధ్యాయుడి ఇంటి ముందు బాధితుల టెంట్ నిరసన

385చూసినవారు
చీటీల డబ్బులు ఇవ్వని ఉపాధ్యాయుడి ఇంటి ముందు బాధితుల టెంట్ నిరసన
రామన్నపాలెం గ్రామంలో చీటీల వ్యాపారం చేస్తూ, చీటీలు పూర్తి అయినప్పటికీ డబ్బులు ఇవ్వని ఉపాధ్యాయుడి ఇంటి ముందు బాధితులు ఆదివారం ఉదయం టెంట్ వేసి నిరసన తెలిపారు. జిల్లా అధికారులు స్పందించాలని బాధితులు కోరుతున్నారు. ఈ సంఘటన మాకవరపాలెం మండలంలో చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్