సాయిబాబా విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న పలువురు ప్రముఖులు

0చూసినవారు
సాయిబాబా విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న పలువురు ప్రముఖులు
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని రాజుగారిబీడులో శ్రీ సాయిబాబా మందిరంలో శ్రీ సాయినాధుని విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెదిరెడ్డి చిట్టిబాబు, మండల పార్టీ అధ్యక్షులు చించలపు ప్రదీప్, పట్టణ పార్టీ అధ్యక్షులు యాల్ల వరహాలుబాబు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పల్లా విలియం కేరి, సీనియర్ నాయకులు మజ్జూరి నారాయణరావు, చింతకాయల రాంబాబు, జూరెడ్డి ప్రసాద్, మండల తెలుగు యువత అధ్యక్షులు గొల్లపల్లి నాగు, పట్టణ ఉపాధ్యక్షులు చిరుకూరి పేర్రాజు, మండల బొలిశెట్టి నాగేశ్వరరావు, వేములపూడి అప్పారావు, దువ్వి శ్రీను తదితరులు ఆదివారం  పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు శ్రీ సాయినాధుని దర్శించుకున్నారు.