నక్కపల్లి: చీటింగ్ కేసులో జైలు శిక్ష

795చూసినవారు
నక్కపల్లి: చీటింగ్ కేసులో జైలు శిక్ష
నక్కపల్లి పోలీస్ స్టేషన్లో 2015లో నమోదైన ఫోర్జరీ, ఛీటింగ్ కేసులో కె.వెంకటరమణకు ఎలమంచిలి ఏపీజే ఎప్సిఎం కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.9వేలు జరిమానా విధించింది. అప్పటి తహశీల్దార్ పి. సుందరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా, విచారణ అనంతరం న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. ఈ వివరాలను ఎస్ఐఐ సన్నిబాబు శనివారం వెల్లడించారు.

సంబంధిత పోస్ట్