అత్తను చంపి ఫైర్ ఆక్సిడెంట్ గా కథ అల్లిన కోడలు

177చూసినవారు
అత్తను చంపి ఫైర్ ఆక్సిడెంట్ గా కథ అల్లిన కోడలు
పెందుర్తి పీఎస్ పరిధిలో కనకమహాలక్ష్మి అనే మహిళా అగ్నిప్రమాదంలో మృతిచెందినట్లు సమాచారం రావడంతో పోలీసులు శుక్రవారం విచారణ చేపట్టారు. దేవుడు గదిలో దీపం పడి మంటలు చెలరేగడంతో తన అత్త చనిపోయినట్లు కోడలు లలితా దేవి పోలీసులకు చెప్పింది. అనుమానం వచ్చి దర్యాప్తు చేయగా పాత గొడవల కారణంగా కోడలే చంపి ప్రమాదంలో చనిపోయినట్లు సీన్ చేసినట్లు తేలిందని సీఐ సతీష్ కుమార్ శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్