పెందుర్తి మండలం వ్యాప్తంగా భారీ వర్షం

876చూసినవారు
మంగళవారం మధ్యాహ్నం పెందుర్తి మండలంలోని పెందుర్తి, పులగాలిపాలెం, వాలిమేరక, జుత్తాడ, దువ్వుపాలెం, అక్కిరెడ్డిపాలెం, ఎస్. ఆర్. పురం, గుర్రంపాలెం గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ ముందుగానే తెలిపింది. ఈ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.

సంబంధిత పోస్ట్