అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండలంలో వేగి వీరబాబు కుమార్తె వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు మారేడుమిల్లి జడ్పీటీసీ గొర్లె బాలాజీ బాబు, మండల పార్టీ అధ్యక్షులు సత్తి సత్యనారాయణ రెడ్డి, వైస్సార్సీపీ నాయకులు లక్కొండ రవి కుమార్, బలుసుమిల్లి చంటి, గొర్లె అనిల్ ప్రసాద్, గురుకు ధర్మరాజు, బొడ్డేటి వీర బాబు, వై. వి ఆర్, త్రిమూర్తులు, వెంకటేశ్వర్లు, బొడ్డేటి గంగరాజు, నల్లమిల్లి సుబ్బారెడ్డి, దూడ విక్టర్ బన్ను, సత్తి సునీల్, బలుసుమిల్లి సురేష్, సురేష్ గౌడ్, బచ్చు శ్రీరామ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.