21 మందికి రూ. 8.81 లక్షల CMRF చెక్కుల పంపిణీ

1660చూసినవారు
21 మందికి రూ. 8.81 లక్షల CMRF చెక్కుల పంపిణీ
రంపచోడవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం, జూన్ 29న, ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ మిరియాల శిరీషాదేవి 21 మంది లబ్ధిదారులకు రూ. 8.81 లక్షల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి పేదలపాలిట వరమని, కష్టకాలంలో అందించే సహాయం గొప్ప విషయమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతమోహన్, షేక్ సుభానీ, వీరవల్లి జార్జిబాబు, నిరంజనీదేవి, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్