**నిర్వాసితుల పేరుతో నకిలీలు ను ఏరివేయాలి. గిరిజన సంఘం

944చూసినవారు
**నిర్వాసితుల పేరుతో నకిలీలు ను ఏరివేయాలి. గిరిజన సంఘం
పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల ప్యాకేజీల పంపిణీలో చింతూరు ఐటీడీఏ పరిధిలో, ముఖ్యంగా వి. ఆర్. పురం మండలంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆదివాసి సక్షేమ పరిషత్ (ASP) జిల్లా అధ్యక్షులు కూర చిట్టిబాబు తీవ్రంగా మండిపడ్డారు. శనివారం నాడు వి. ఆర్. పురం మండలం గుర్రంపేట గ్రామంలో ఆదివాసి సక్షేమ పరిషత్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిర్వాసితుల పేరుతో స్థానికేతర నాన్-ట్రైబల్స్‌కు కోట్ల రూపాయలు దోచిపెడుతున్నారని అధికారులపై ఆరోపణలు చేశారు.

సంబంధిత పోస్ట్