ఏరువాక పౌర్ణమి వేడుకలు: రైతులకు ఎమ్మెల్యే శిరీషాదేవి సూచనలు

1154చూసినవారు
ఏరువాక పౌర్ణమి వేడుకలు: రైతులకు ఎమ్మెల్యే శిరీషాదేవి సూచనలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం వద్ద గంగవరం బాపనమ్మతల్లి ఆలయం సమీపంలో సోమవారం జిల్లా స్థాయి ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్, ఏపీఐఐసీ డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు విత్తనాలు పంపిణీ చేసి, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శిరీషాదేవి సూచించారు.

సంబంధిత పోస్ట్