ఏరువాక పౌర్ణమి: రైతులకు ఎమ్మెల్యే, కలెక్టర్ సూచనలు

1063చూసినవారు
ఏరువాక పౌర్ణమి: రైతులకు ఎమ్మెల్యే, కలెక్టర్ సూచనలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం, గంగవరం బాపనమ్మతల్లి ఆలయం సమీపంలో సోమవారం జిల్లా స్థాయి ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్, ఏపీఐఐసీ డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు పాల్గొన్నారు. రైతులకు విత్తనాలు పంపిణీ చేసి, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్